అన్వేషించండి
Gautam Gambhir Mentor KKR | IPL 2024 కోల్ కతా నైట్ రైడర్స్ కథ తిరగరాసిన గంభీర్ | ABP Desam
గౌతం గంభీర్. రెండేళ్ల పాటు లక్నోకు మెంటార్ గా వ్యవహరించి ఆడిన తొలి రెండు సీజన్లలోనే ఆ టీమ్ ను ఓ స్ట్రాంగ్ టీమ్ గా మార్చిన గంభీర్...ఈ ఏడాది తన సొంత జట్టు కోల్ కతాకు తిరిగి వచ్చి KKR కథ కూడా మార్చాడు. రెండేళ్ల పాటు ఏడో స్థానంతోనే సరిపెట్టుకుంటూ లీగ్ స్టేజ్ లోనే ఇంటి దారి పడుతున్న కోల్ కతా జట్టును ఈసారి దుర్బేధ్యంగా మార్చి ప్లే ఆఫ్స్ కి చేర్చాడు
వ్యూ మోర్





















