అన్వేషించండి
Ind vs Afg 3rd T20 Highlights : సంచలనరీతిలో ముగిసిన భారత్-ఆఫ్గాన్ మూడో టీ20 | ABP Desam
ఆఫ్గానిస్థాన్ తో టీ20 మ్యాచ్. చిన్నదే పైగా ఇప్పటికే సిరీస్ 2-0తో గెలిచేశాం ఏముందిలే అనుకున్న టీమ్ ఇండియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కాబూలీ టీమ్. హిట్ మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ, రింకూ సింగ్ ఎక్స్ లెంట్ హాఫ్ సెంచరీ బాదటంతో నాలుగువికెట్ల నష్టానికి 212పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. ఏముందిలే ఆఫ్గాన్ ఏ వందో నూటయాభైకో అలౌట్ అయిపోద్దిలే అనుకుని టీవీలు కట్టేసిన వాళ్లు తెల్లారక షాక్ అవుతారు. ఎందుకంటే అంత భారీ స్కోరును సరిగ్గా సమం చేసింది ఆఫ్గానిస్థాన్.
ఆట
అన్క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
వ్యూ మోర్





















