అన్వేషించండి

SA vs BAN Match Highlights | సఫారీలపై తృటిలో విజయం కోల్పోయిన బంగ్లాదేశ్ | T20 World Cup 2024 | ABP

 పాపం బంగ్లాదేశ్ ఫ్యాన్స్ నాగిని డ్యాన్స్ చేద్దామనుకుని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్లు మ్యాచ్ గెలిచేది సౌతాఫ్రికా మీద. అది కూడా టీ20 వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్ లో. బంగ్లాదేశ్ బౌలర్ల అద్భుత పోరాటంతో సౌతాఫ్రికా లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్న టీమ్ కుదేలైంది. కేవలం 113పరుగులకే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ 46పరుగులు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే వరస్ట్ గా ఉండేది సౌతాఫ్రికా పొజిషన్. 114 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ మొత్తం సౌతాఫ్రికాలానే విఫలమైనా..మిడిల్ ఆర్డర్ లో తాహిద్ హ్రిదయ్,మహ్మదుల్లా ఆదుకున్నారు. ఆల్మోస్ట్ ఎండింగ్ కి తీసుకువచ్చేశారు. గెలవాలంటే ఇక ఆఖరి మూడు ఓవర్లలో 20పరుగులు చేస్తే చాలు చేతిలో ఆరువికెట్లు ఉన్నాయి. అలాంటి టైమ్ లో ఆల్మోస్ట్ విక్టరీ మనదే అనుకుని ఫిక్స్ అయిపోయిన బంగ్లా నుంచి మ్యాచ్ ను లాగేసుకుంది సౌతాఫ్రికా. రబాడా వేసిన 18వ ఓవర్ బంగ్లా బతుకుల్ని మార్చేసింది. మ్యాచ్ గెలిపించే ఊపు మీదున్న తాహిద్ హ్రిదయ్ వికెట్ తీయటంతో పాటు ఆ ఓవర్ లో రబాడా రెండు పరుగులు ఇవ్వటం తో బంగ్లాదేశ్ అనుకోకుండా ఒత్తిడిలో కూరుకుపోయింది. ఇక గెలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాలన్నప్పుడు మహ్మదుల్లా భారీ షాట్ కొట్టాడు. చూడటానికి సిక్స్ వెళ్లిపోయిందనే బంగ్లా ఫ్యాన్స్ లో ఆశలు రేపింది. కానీ బౌండరీ దగ్గర మార్ క్రమ్ అద్భుతమైన క్యాచ్ పట్టుకోవటంతో బంగ్లా పులుల కథ ముగిసిపోయింది. నాలుగు పరుగుల తేడాతో జస్ట్ ఓటమిని మూటగట్టుకుంది. గ్రూప్ D లో సౌతాఫ్రికా మూడు మ్యాచులు గెలిచి సూపర్ 8 కి అర్హత సాధించింది.

క్రికెట్ వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు
Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget