అన్వేషించండి

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP Desam

 ఎంఎస్ ధోని..రిషభ్ పంత్. ఇద్దరూ ఇద్దరే. ధోని తన ఐడల్ అని తన స్ఫూర్తితోనే వికెట్ కీపర్ గా మారానని చాలా సార్లు చెప్పిన రిషభ్ పంత్ ఇప్పుడు ధోని రికార్డును సమం చేశాడు. బంగ్లాదేశ్ తో చెన్నై లో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడోరోజు సెంచరీ బాదిన రిషభ్ పంత్ గిల్ తో కలిసి టీమిండియాను తిరుగులేని స్థితికి చేర్చాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 67పరుగులకే 3వికెట్లు పడిపోయిన దశలో గిల్ తో కలిసిన రిషభ్ పంత్..మరో వికెట్ పోనివ్వకుండానే టీమిండియా ను పటిష్ఠ స్థితికి చేర్చాడు. రోహిత్, కొహ్లీ, జైశ్వాల్ అయిపోయిన ఇంపాక్ట్ ను జట్టు పై పడకుండా ఇద్దరూ సెంచరీలు బాదేశారు. 176బంతుల్లో గిల్ 119 పరుగులు చేస్తే తనదైన స్టైల్ లో 
ఆడిన రిషభ్ పంత్ 128బంతుల్లో 109పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గిల్ కి ఇది ఐదో సెంచరీ అయితే పంత్ కి ఇది ఆరో సెంచరీ. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ లో ఆరు సెంచరీలు చేసిన వికెట్ బ్యాటర్ గా ఉన్న ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ధోని 144 ఇన్నింగ్సుల్లో ఆరు సెంచరీలు కొడితే...పంత్ 58 ఇన్నింగ్స్ ల్లోనే ఆరు సెంచరీలు కంప్లీట్ చేసి గురువు రికార్డును సమానం చేశాడు. పంత్, గిల్ ధాటికి 4వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసిన భారత్ ఆ స్కోరుకే డిక్లేర్ చేసి..బంగ్లాదేశ్ కు 515 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున బంగ్లాదేశ్ ఏం చేస్తుందో చూడాలి.

క్రికెట్ వీడియోలు

Ravindra Jadeja on 2027 World Cup | గిల్, గంభీర్ నాతో మాట్లాడిన తర్వాతే నన్ను తీసేశారు | ABP Desam
Ravindra Jadeja on 2027 World Cup | గిల్, గంభీర్ నాతో మాట్లాడిన తర్వాతే నన్ను తీసేశారు | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vinutha Kota: వీలైతే కోట వినుత హత్య! ప్రైవేట్ వీడియోలు పంపితే రూ.60 లక్షలు.. షాకింగ్ నిజాలు
వీలైతే కోట వినుత హత్య! ప్రైవేట్ వీడియోలు పంపితే రూ.60 లక్షలు.. షాకింగ్ నిజాలు
Amaravati First Building: నేడు అమరావతిలో తొలి శాశ్వత భవనం ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
నేడు అమరావతిలో తొలి శాశ్వత భవనం ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
Telangana BC JAC: తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య,  18న బంద్‌కు పిలుపు
తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య, 18న బంద్‌కు పిలుపు
Upcoming Telugu Movies: నవ్వుల 'మిత్ర మండలి' To లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' - ఈ దీపావళికి వినోదాల విందు కన్ఫర్మ్
నవ్వుల 'మిత్ర మండలి' To లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' - ఈ దీపావళికి వినోదాల విందు కన్ఫర్మ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత రహస్యమైన కుల్ధారా సిటీ మిస్టరీ
Ravindra Jadeja on 2027 World Cup | గిల్, గంభీర్ నాతో మాట్లాడిన తర్వాతే నన్ను తీసేశారు | ABP Desam
Shubman Gill Century vs WI Second test | ఏడాదిలో కెప్టెన్ గా ఐదో సెంచరీ బాదేసిన గిల్ | ABP Desam
Yasasvi Jaiswal Run out vs WI 2nd Test | రెండొందలు కొట్టేవాడు నిరాశగా వెనుదిరిగిన జైశ్వాల్ | ABP Desam
Ind vs WI 2nd Test Day 2 Highlights | జడ్డూ మ్యాజిక్ తో ప్రారంభమైన విండీస్ పతనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vinutha Kota: వీలైతే కోట వినుత హత్య! ప్రైవేట్ వీడియోలు పంపితే రూ.60 లక్షలు.. షాకింగ్ నిజాలు
వీలైతే కోట వినుత హత్య! ప్రైవేట్ వీడియోలు పంపితే రూ.60 లక్షలు.. షాకింగ్ నిజాలు
Amaravati First Building: నేడు అమరావతిలో తొలి శాశ్వత భవనం ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
నేడు అమరావతిలో తొలి శాశ్వత భవనం ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
Telangana BC JAC: తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య,  18న బంద్‌కు పిలుపు
తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య, 18న బంద్‌కు పిలుపు
Upcoming Telugu Movies: నవ్వుల 'మిత్ర మండలి' To లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' - ఈ దీపావళికి వినోదాల విందు కన్ఫర్మ్
నవ్వుల 'మిత్ర మండలి' To లవ్ ఎంటర్టైనర్ 'డ్యూడ్' - ఈ దీపావళికి వినోదాల విందు కన్ఫర్మ్
SIT on Adulterated liquor case: నకిలీ మద్యం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు.. కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రత్యేక యాప్
నకిలీ మద్యం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు.. కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రత్యేక యాప్
Maruti మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ SUV e Vitara లాంచ్‌కు రెడీ అయింది - సింగిల్‌ ఛార్జ్‌తో 500km పైగా రేంజ్‌
మోస్ట్‌ అవైటెడ్ Maruti e Vitara రాబోతోంది, ఆక్సిలేటర్‌ తొక్కితే 500km రేంజ్‌
Yellamma Movie Update: 'ఎల్లమ్మ' మూవీలో హీరో ఎవరు? - ప్రాజెక్ట్ నుంచి నితిన్ బయటకు వచ్చేశారా?... ఆ వార్తల్లో నిజం ఎంత!
'ఎల్లమ్మ' మూవీలో హీరో ఎవరు? - ప్రాజెక్ట్ నుంచి నితిన్ బయటకు వచ్చేశారా?... ఆ వార్తల్లో నిజం ఎంత!
Bapatla Crime News: వాడరేవు బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు, బాపట్ల జిల్లాలో విషాదం
వాడరేవు బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు, బాపట్ల జిల్లాలో విషాదం
Embed widget