అన్వేషించండి

Jasprit Bumrah Bowling vs Pak | Ind vs Pak మ్యాచ్ లో బుమ్రానే హీరో | T20 World Cup 2024 | ABP Desam

 ఆల్మోస్ట్ పాకిస్థాన్ మ్యాచ్ నిన్న. ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్. అందులోనూ అన్నింటి కంటే హై ఇచ్చే ఇండియా పాకిస్థాన్ మ్యాచ్. రైవల్రీ అంటే మాదేరా అన్నట్లు ఎప్పుడూ సాగే ఈ మ్యాచ్ లో ఈ సారి పిచ్ రెండు టీమ్స్ ను పేకాడేసింది. అసలే కోతి పైగా కల్లు తాగినట్లు...అసలే పిచ్చి పిచ్చి టర్నింగ్ పిచ్ లు...పైగా వర్షం పడింది. ఇక మనోళ్ల తిప్పలు చూడాలి. హిట్ మ్యాను రోహిత్, కింగ్ కొహ్లీ నుంచి మొదలుపెట్టి ఆఖర్లో అర్ష్ దీప్ వరకూ అందరూ నానా ఇబ్బందులూ పడి 120  పెట్టారు. ఇప్పుడు ఈ టార్గెట్ ను టీ20ల్లో బౌలర్లు కాపాడాలి అంట. మన అర్ష్ దీప్, మన సిరాజ్ బాగానే వేశారు కానీ వికెట్లు పడటం లేదు. అదిగో ఆ టైమ్ లో వచ్చాడు హీరో. అరర్రర్రే ఏమన్నా బౌలింగా అది. వాళ్ల ఏకైక బ్యాటింగ్ దిగ్గజం బాబర్ ఆజమ్ ను ఔట్ చేసి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది బుమ్రానే. 5ఓవర్లలో బుమ్రా వేసిన బాల్ ఎడ్జ్ తీసుకుంటే సూర్యు స్లిప్ లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అక్కడ మొదలు బుమ్రాను కొట్టడం కాదు అసలు బ్యాట్ కి బాల్ చేయటం కూడా గగనమైపోయింది పాక్ బ్యాటర్లకు. మళ్లీ పది ఓవర్ల తర్వాత బౌలింగ్ వచ్చిన బూమ్ బూమ్ ఈసారి తనకు తాను పోరాట యోధుడినని బిల్డప్ ఇచ్చుకునే మహ్మద్ రిజ్వాన్ వికెట్ తీశాడు. మాములుగా కాదు. బుమ్రా వేసిన ఆ యార్కర్ లెంగ్త్ బాల్ ని స్లాగ్ చేద్దామనుకున్న సదరు పోరాట యోధుడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 19 ఓవర్  బౌలింగ్ చేసి మూడంటే మూడు పరుగులు ఇచ్చి ఇఫ్తికార్ అహ్మద్ వికెట్ తీశాడు. ఇకంతే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. అర్ష్ దీప్ ఆఖరి ఓవర్లో బాదించుకున్నా కూడా టీమిండియానే గెలిచింది. నాలుగు ఓవర్లలో కేవలం 14పరుగులు మాత్రమే ఇచ్చి బుమ్రా తీసిన మూడు వికెట్లు ఈ మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేశాయి. అద్భుతమైన బౌలింగ్ తో అనూహ్యంగా టీమిండియాను గెలిపించిన జస్ ప్రీత్ బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.

క్రికెట్ వీడియోలు

Rohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP Desam
Rohit Sharma Virat Kohli Failures | హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Telangana:  మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
Warangal Congress : మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Telangana:  మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
Warangal Congress : మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?
Telangana News: తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు
తెలంగాణలో వర్కింగ్ మదర్స్‌కి గుడ్ న్యూస్- ప్రభుత్వం ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్‌లు ఏర్పాటు
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
TG TET Fee: తెలంగాణలో టెట్‌ రాస్తున్న అభ్యర్థులకు హ్యాపీ న్యూస్- ఫీజు తగ్గించిన ప్రభుత్వం- వాళ్లకు మాత్రం ఫ్రీ
తెలంగాణలో టెట్‌ రాస్తున్న అభ్యర్థులకు హ్యాపీ న్యూస్- ఫీజు తగ్గించిన ప్రభుత్వం- వాళ్లకు మాత్రం ఫ్రీ
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Embed widget