News
News
X

Ind vs Pak | Virat Kohli: ఇది నీ దర్శనం.. ఇది కింగ్ కోహ్లీ నిదర్శనం.. చేజ్ మాస్టర్ ఈజ్ బ్యాక్

By : ABP Desam | Updated : 23 Oct 2022 09:16 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఆహా.. ఏమి థ్రిల్లర్‌ సామీ ఇది! ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచులోనూ ఇంత టెన్షన్‌ ఉండదేమో! అందుకేనేమో ఇది గ్రేటెస్టు రైవల్రీ! ఆఖరి ఓవర్‌ ఉద్వేగం.. బంతి బంతికీ మారిన సమీకరణం.. గెలిచేంత వరకు ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ! ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) 130 కోట్ల మందిని మురిపించాడు. మెల్‌బోర్న్‌ మైదానాన్ని ఉర్రూతలూగించాడు. అఖండ భారతావనికి ఒక్కరోజు ముందుగానే దీపావళి తీసుకొచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచులో టీమ్‌ఇండియాను గెలిపించాడు.

సంబంధిత వీడియోలు

Ricky Ponting Heart Problem : కామెంటరీ చేస్తుండగానే అస్వస్థతకు గురైన రికీ పాంటింగ్ | ABP Desam

Eng vs Pak : రావల్పిండి పిచ్ పై ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచురీల మోత | ABP Desam

Ind vs Nz 3rd ODI : వర్షం కారణంగా భారత్ - న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు | ABP Desam

Australian Team Unique Record In Cricket: ఏడేళ్ల క్రితం నమోదైన ఈ రికార్డు ఎప్పటికీ ఎవరూ చెరపలేనిది

Vijay Hazare Trophy| డబుల్ సెంచరీ తో చెలరేగిన Ruturaj Gaikwad. ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు | ABP Desam

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?