![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Brian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABP
ఒక నమ్మకం..మనిషిని ఎంత పనైనా చేయిస్తుంది. మనల్ని నమ్మే వాళ్లున్నప్పుడు ఆ విషయం విలువ మనకు అర్థం అవుతుంది. అదింకా బాగా అర్థం కావాలంటే రషీద్ ఖాన్ ను అడిగితే చెబుతాడేమో. నిన్న బంగ్లా దేశ్ పై మ్యాచ్ గెలిచి టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో తొలిసారి అడుగుపెట్టగానే దాని గురించే మాట్లాడాడు రషీద్ ఖాన్. ఈ విజయం వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా కి మేమిచ్చే బహుమతి అన్నాడు రషీద్ ఖాన్. ఎందుకంటే ఏదైనా వరల్డ్ కప్ మొదలయ్యే ముందు చాలా విశ్లేషణలు వస్తుంటాయి. ఎలాంటి టీమ్ ఉండాలి దగ్గర నుంచి ఎవరెవరు సెమీస్ కి వెళ్తారు అనేంత వరకూ చాలా మంది చాలా చెబుతుంటారు. కానీ బ్రయాన్ లారా మొత్తం ఈ టీ20 వరల్డ్ కప్ కి సెమీస్ కి వచ్చే నాలుగు జట్లు ఏవి అనుకుంటున్నారంటే ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్. మొదటి మూడు పేర్లు ఓకే వాళ్లు ఆల్రెడీ విశ్వవిజేతలుగా నిలిచారు కాబట్టి చెప్పారు అనుకోవచ్చు. కానీ ఆ నాలుగో పేరు ఆఫ్గానిస్థాన్ ఎందుకు చెప్పారు. ఆస్ట్రేలియా లాంటి టీమ్ ను వదిలేసి ఆఫ్గాన్ సెమీస్ లో ఉంటుందని ఎలా గెస్ చేశారు లారా. ఇదే ఆఫ్గాన్ ఆటగాళ్లలోనూ అంతులేని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది అంట.
![India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/dbe3e0e26b8222be749c509f8311357d1719559526333310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Rohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/f44063bd5747be0068687d57d8e54dfa1719559294001310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Axar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/0b8843ee6e76f358c1bc44aa4bfa350e1719558867713310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/ead86be9c5114119526e87b9d797866e1719549176787310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Rohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABP](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/bf79cc585b63f78f67ba4a43bbcef7bf1719548991585310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)