అన్వేషించండి
AB de Villiers On Virat Kohli Retirement: తన యూట్యూబ్ చానల్ లో సంచలన ప్రెడిక్షన్ చేసిన ఏబీడీ
విరాట్ కోహ్లీ-ఏబీ డివిలియర్స్. చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున కలిసి ఆడుతూ... ఫ్యాన్స్ అందరికీ ఎన్నో మర్చిపోలేని మూమెంట్స్ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఎప్పటికప్పుడు ఒకరి గురించి ఒకరు ప్రశంసిస్తూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఏబీ డివిలియర్స్ ఓ యూట్యూబ్ చానల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చానల్ లోని ఓ వీడియోలోనే కోహ్లీ రిటైర్మెంట్ గురించి ఆసక్తికర ప్రెడిక్షన్ చేశాడు.
క్రికెట్
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
వ్యూ మోర్





















