అన్వేషించండి

Abhishek Sharma Dropped From India's T20I Squad | టీ20 అటామ్ బాంబ్ అభిషేక్ శర్మకు నో ప్లేస్.. ఎందుకిలా..? | ABP Desam

Abhishek Sharma Dropped From India's T20I Squad |

శుభ్ మన్ గిల్ ను సూపర్ స్టార్ గా చేసేందుకు.. రైజింగ్ స్టార్ అభిషేక్ శర్మను తొక్కేస్తున్నారా..? టీ20ల్లో స్ట్రైక్ రేట్ కు సరికొత్త అర్థం చెబుతున్న అభిషేక్ కంటే..రెగ్యూలర్ క్రికెట్ ఆడుతున్న గిల్ దేనిలో గొప్ప...! అని నెటిజన్లు అంటున్నారు. శ్రీలంకతో సిరీస్ కు సెలెక్టర్లు ప్రకటించిన టీం ఇండియా జట్టును చూసిన తరువాత నెటిజన్లు ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. టీ20 జట్టుల్లో ఓపెనర్లుగా గిల్, యశస్వీ జైస్వాల్ ను ప్రకటించారు. ఇటీవల జింబాబ్వే తో జరిగిన టీ20 సిరీస్ లో గిల్ అద్భుతంగా ఆడింది ఏమి లేదు. కానీ, అరంగ్రేట్రం చేసిన అభిషేక్ శర్మ 47 బాల్స్ లోనే సెంచరీతో రఫ్పాడించారు. ఆడిన ప్రతి మ్యాచులో 200 ప్లస్ స్ట్రైక్ రేట్ తో చెలేరగాడు. అంతేందుకు ఐపీఎల్ లో అంతా చూశాం కదా మనోడి విధ్వంసం. 200కుపైగా స్ట్రైక్ రేట్ తో , 42 సి క్సులతో..484 పరుగులతో షేక్ ఆడించాడు. ఈ పరుగులు కంటే అతడు ఆడిన తీరు.. మొత్తం ఇన్నింగ్స్ కే ఊపు తెచ్చే విధానం అందరిని ఆకట్టుకుంది. రేపటి సూపర్ స్టార్ అనే ముద్ర కూడా వేసుకున్నాడు. వరల్డ్  కప్ లోనే చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ, దక్కలేదు. సరే జింబాబ్వే తో సిరీస్ కు ఎంపిక చేశారు అనుకుంటే.. మొదటి 2 మ్యాచులు ఓపెనర్ గా ఆడించారు. 2వ మ్యాచులో సెంచరీ కూడా కొట్టాడు. కానీ 3 వ మ్యాచ్ నుంచి యశస్వీ జైస్వాల్, గిల్ అందుబాటులోకి వచ్చారని... ఓపెనర్ గా శర్మను తప్పించారు. అక్కడే అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫీలవుతుంటే ఇప్పుడు ఏకంగా టీ20 జట్టులో పేరు లేకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గిల్ మంచి ఆటగాడే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం కూడా కరెక్ట్ గానీ, అతడు వన్డేలకు సూట్ అవుతాడు. టీ20 అటామ్ బాంబు అభిషేక్ శర్మను కాదని....టీ20లకు గిల్ ను ఎంపిక చేయడంపై ఆగ్రహంగా ఉన్నారు.

ఆట వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget