అన్వేషించండి
Sharmila on YS vivekananda Reddy case|వివేకా కేసు తేల్చకపోతే సీబీఐ మీద నమ్మకం పోతుంది.
YS Vivekananda Reddy హత్యకేసును త్వరగా తేల్చాలని YSRTP అధ్యక్షురాలు షర్మిళ డిమాండ్ చేశారు. ప్రజల అభిమానాన్ని పొందిన అంత పెద్ద నాయకుడి కేసు విచారణకు ఇంకా ఎన్నాళ్లు అని ప్రశ్నించారు. కేసు విచారణ త్వరగా తేలకపోతే CBI మీద నమ్మకం పోతుందన్నారు. వివేకా హత్యకేసు విచారణలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
తెలంగాణ
బిగ్బాస్





















