అన్వేషించండి
Shabbir Ali on Kamareddy Master Plan : రైతుల కోసం పోరాడితే అడ్డుకుంటారా
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని పోరాటం చేస్తున్న రైతుల తరపున షబ్బీర్ అలీ ఆందోళనకు దిగారు. రైల్వేస్టేషన్ ముందు బైఠాయించిన షబ్బీర్ అలీని పోలీసులు అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు. కామారెడ్డి రైతుల తరపున షబ్బీర్ అలీ చేస్తున్న డిమాండ్స్ ఈ ఇంటర్వ్యూలో
వ్యూ మోర్




















