రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ ఒకే రోజు పుతిన్ పై హత్యాయత్నం, జెలెన్ స్కీ కి ప్రమాదం జరగటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.