అగ్రరాజ్యం అమెరికాను వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అన్నీ వరదల ధాటికి తీవ్రంగా నష్టపోతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి