అన్వేషించండి
Israeli-Palestinian war | ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం ఆపడానికి మోదీ రంగంలోకి దిగుతారా..? | ABP Desam
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య 4 రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్ లో భయాందోళనలు... గాజాలో ప్రాణభయంతో పరుగులు.. ఇదే జరుగుతోంది. ఈ తరుణంలో.. ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య శాంతి నెలకొల్పడానికి భారత ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహిస్తే సంతోషిస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ మేజర్ జనరల్ అమోస్ యడ్లిన్ అన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















