అన్వేషించండి
Advertisement
Tammineni: స్పీకర్ గా కాదు.. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన స్టూడెంట్ లీడర్ గా అడుగుతున్నా..
బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే దానిపై మాట్లాడకుండా ప్రజాగ్రహ సభలేంటని సీతారాం ప్రశ్నించారు. తనేం స్పీకర్ గా మాట్లాడటం లేదన్న తమ్మినేని.....స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించిన విద్యార్ధి సంఘం నేతగా ఆవేదనతో అడుగుతున్నారన్నారు. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడి రాష్ట్రానికి మేలు జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నాయకత్వంపైన ఉందన్నారు.
న్యూస్
యూపీలోని షాహీ మసీద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement