గద్వాలలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు భారీగా ఎగిసిపడ్తున్నాయి