అన్వేషించండి

KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?

KTR: కేటీఆర్ అరెస్టుపై జరుగుతున్న ప్రచారం అంతా తేలిపోయింది. ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఇప్పుడల్లా లేవని సీఎం రేవంత్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

KTR has no fear of arrest: అరెస్టు కావడానికి నేను రెడీ అని కేటీఆర్ చాలెంజ్ చేసి చాలా రోజులు అయింది. ఓ రాత్రి ఆయనను అరెస్టు చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి వద్ద పార్టీ నేతలు కాపలా కాశారు. కానీ ఆయన అరెస్టు కాలేదు. అసలు పోలీసులు కేటీఆర్ ను అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని తాను కూడా జైలుకెళ్లాలనుకుంటున్నారని సెటైర్ వేశారు. రేవంత్ స్పందనను బట్టి చూస్తే కేటీఆర్ అరెస్టు లేదని అనుకోవచ్చంటున్నారు. 

ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు అనుమతి ఇవ్వని గవర్నర్

బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఈ రేసు విషయంలో రూ. 55  కోట్ల గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. లెక్కాపత్రం లేకుండా రూ. 55కోట్లను విదేశీ కంపెనీకి తరలించారని కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో బాధ్యుడు అవ్వాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి తన తప్పం లేదని అంతా కేటీఆర్ ఆదేశించడం వల్లే తాను చేశానని నివేదిక ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలు నోటి మాట ద్వారా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో నగదు అక్రమంగా తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ కీలక పాత్ర కాబట్టి ఆయనను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై కేసులు పెట్టారంటే.. 17A ప్రకారం గవర్నర్ అనుమతి ఉండాలి. అయితే ఇప్పటి వరకూ గవర్నర్ అనుమతి రాలేదు.  

Also Read: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ

గవర్నర్ అనుమతి వస్తే అరెస్టు చేస్తామంటున్న రేవంత్ 

గతంలో రేవంత్ మీడియాతో మాట్లాడినప్పుడు గవర్నర్ అనుమతి వస్తే అరెస్టు చేస్తామని  ప్రకటించారు. ఆ రూ. 55కోట్లు ఎక్కడికిపోయాయో తేలుతుందని చెప్పుకొచ్చారు. మరో మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి దీపావళిలోపే బాంబులు పేలుతాయన్నారు. కానీ ఏవీ పేలలేదు. అంతే కాదు ఇప్పుడు అరెస్టు అయితే సానుభూతి వస్తుందన్న కోణంలో ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అందుకే కేటీఆర్ అరెస్టు ఉండకపోచవచ్ని అంటున్నారు.

Also Read: KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు

నిజానికి  కేటీఆర్ ను ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కాకపోయినా..  కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టు చేస్తారని అనుకున్నారు. ఆ కేసులో అరెస్టు చేయడానికి  గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు.  అయితే పోలీసులు మాత్రం అరెస్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  తొందరపడి అరెస్టులు చేయడం వల్ల వారికి రాజకీయంగా మేలు జరుగుతుందని అలాంటి పరిస్థితి లేకుండా.. వారిని అరెస్టు చేయడం కరెక్టే అనే భావన వచ్చే వరకూ వారు చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోందది. ఈ లెక్క ప్రకారం కేటీఆర్ అరెస్టు ఇప్పుడల్లా ఉండకపోవచ్చని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget