జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు సీఎం అవ్వలేరని,కేటీఆర్ జైలు కి వెళ్ళడానికి ఆశ పడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.