అన్వేషించండి

నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

నిర్మల్ జిల్లాలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా మామడ రేంజ్ సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. మామడ రేంజ్ అధికారి రాథోడ్ అవినాష్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి పాదముద్రలు సేకరించారు. ఈ విషయమై ఏబిపి దేశం వేర్వేరు ప్రాంతాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. పులి సంచారం వాస్తవమేనని వివరించారు. ఇది కవ్వాల్ అభయారణ్యం నుండి వచ్చిన పులి అని భావిస్తున్నారు. మామడ రేంజ్ పరిధిలోని సమీప గ్రామాల గుండా అది నిర్మల్ రేంజి ప్రాంతం వైపు దిమ్మదుర్తి ఏరియాలోకి వెళ్లిన్నట్లు తెలిపారు. పులికి ఎలాంటి హాని తలపెట్టకుండా, రైతులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎవరి పశువుల పైన పులి దాడి చేసిన, హతమార్చిన వాటికి తాత్కాలికంగా రూ.5000 , అలాగే పూర్తి పరిహారం వారంలోపు ఇచ్చే విధంగా అటవీ శాఖ చర్యలు చేపడుతుందన్నారు.

తెలంగాణ వీడియోలు

Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
Telangana Food Safety And ACB : ఓ వైపు ఏసీబీ - మరో వైపు ఫుడ్ సేఫ్టీ - తెలంగాణలో జోరుగా వ్యవస్థల్ని క్లీన్ చేసే ఆపరేషన్ !
ఓ వైపు ఏసీబీ - మరో వైపు ఫుడ్ సేఫ్టీ - తెలంగాణలో జోరుగా వ్యవస్థల్ని క్లీన్ చేసే ఆపరేషన్ !
Breaking News:నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం- పాల్గొనున్న ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రి
నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం- పాల్గొనున్న ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రి
BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?
ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Venezuela Earthquake: వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
వెనిజులాలో ప్రకృతి ఎమర్జెన్సీ! వందేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం! పేకమేడలా కూలిన భవనాలు!
NBK112 Launch: నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలయ్య సినిమా... అమరావతిలో ఎన్‌బీకే112 షురూ
Venezuela Earthquake: వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
వెనిజులాలో భారీ భూకంపం! పెను విధ్వంసం! లక్ష మంది వరకు మృతి! 
Supernatural Life Secret: మరణం లేని జీవితం, అపూర్వ రహస్యం! ఇప్పుడున్న వారికి ఎలా సాధ్యమవుతుందో తెలుసా?
మరణం లేని జీవితం, అపూర్వ రహస్యం! ఇప్పుడున్న వారికి ఎలా సాధ్యమవుతుందో తెలుసా?
టాటా సియెర్రా EV పూర్తి డిజైన్ తెలిసిపోయింది - AWD ఆప్షన్, 75kWh బ్యాటరీతో ప్రీమియం ఫీచర్ల తుపాన్‌!
627km రేంజ్‌తో వస్తున్న టాటా సియెర్రా EV! - మరికొన్ని రోజుల్లో 30న గ్రాండ్ ఎంట్రీ, మహీంద్రా BE 6కు గట్టి పోటీ!
Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Janasena Leaders Communication Gap: జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
Embed widget