అన్వేషించండి
Russians At Srikalahasti Temple| శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రష్యా దేశస్థులు |ABP Desam
కాళహస్తిలో రాహు కేతు పూజలు ఏ స్థాయిలో కీర్తి గడించాయో మనందరికి తెలుసు. దేశనలుమూలల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అలా.. భుధవారం శ్రీకాళహస్తీకి 12 మంది రష్యా దేశస్థులు దర్శనానికి వచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















