అన్వేషించండి
Juhi Chawla 5G Case: జూహీ చావ్లా పై విధించిన జరిమానాను తగ్గించిన ఢిల్లీ హైకోర్టు. అసలేం జరిగింది?
పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడమే కాక ఆమెపై 20 లక్షల జరిమానా సైతం విధించింది. ఆ తరువాత కొన్ని రోజులకు తన పై విధించిన జరిమానాను తగ్గించాలని వినతి చేసిన జూహీ చావ్లా. అయితే ఏదైనా ప్రజాప్రయోజనం కోసం పనిచేస్తే.. కోర్టుకు కట్టాల్సిన జరిమానాను రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ క్రమం లో ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చింది జూహీ చావ్లా. ఈ అంశం పై గురువారం జరిగిన విచారణలో హైకోర్టు స్పందించి జూహీ చావ్లా పై విధించిన రూ. 20 లక్షల జరిమానను 2 లక్షలకు తగ్గించింది.
ఇండియా
Bihar Election 2025 Results | నితీశ్ చాణక్యం పనిచేస్తుందా...తేజస్వి ఉడుకు రక్తం గద్దెనెక్కుతుందా.? | ABP Desam
Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
వ్యూ మోర్
Advertisement
Advertisement





















