అన్వేషించండి

No Google in China: చైనాలో గూగుల్, వాట్సాప్ లేవు.. అక్కడి ప్రజలు ఎలా బతికేస్తున్నారు

Apps used In China: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ మ్యాప్స్, UPI లేకుండా చైనా ప్రజలు జీవిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకమైన యాప్స్ ఉన్నాయి.

వాట్సాప్, గూగుల్ వాడని చైనా ప్రజలు

1/6
చైనాలో అత్యధికంగా ఉపయోగించే యాప్ WeChat దీనిని మీరు చైనా సూపర్ యాప్ అని పిలవచ్చు. ఇది చాటింగ్ తో పాటు ఆల్ ఇన్ వన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ గా సేవలు అందిస్తు్ంది. ఇదే యాప్‌లో  చెల్లింపులు, టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. చిన్న గేమ్స్ కూడా ఆడతారు. ఒకే యాప్‌తో ప్రజల దాదాపు ప్రతి అవసరం తీరుతుంది.

2/6
సోషల్ మీడియా పరంగా చూస్తే, చైనాలో Douyin అనే యాప్ ఉంది. ఇదే యాప్ ఇతర దేశాలలో TikTok పేరుతో ఫేమస్ అయింది. ఇందులో వినియోగదారులు మ్యూజిక్, ఫిల్టర్లు, ఎఫెక్ట్‌లతో వీడియోలు క్రియేట్ చేస్తారు. ఇదే యాప్ ద్వారా నేరుగా ప్రొడక్ట్స్ కూడా కొనుగోలు చేయవచ్చు.

3/6
ఈకామర్స్ విషయానికి వస్తే.. చైనాలో Xiaohongshu అంటే “లిటిల్ రెడ్ బుక్” అనే యాప్ చాలా ఫేమస్ ఇది షాపింగ్, సోషల్ మీడియాల కోసం వినియోగించే యాప్. చైనా ప్రజలు ఫ్యాషన్, అందం, ప్రయాణానికి సంబంధించిన పోస్ట్‌లను షేర్ చేస్తారు. కస్టమర్లు వాటికి సంబంధించిన ఉత్పత్తులను ఇందులో కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మహిళలు అధకంగా ఈ యాప్ వినియోగస్తారు.

4/6
పేమెంట్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో UPI అతిపెద్ద మాధ్యమంగా ఉంది. చైనాలో Alipay, WeChat Pay హవా నడుస్తోంది. అలీబాబా గ్రూప్ యాప్ అయిన Alipay, చైనా డిజిటల్ పేమెంట్స్ కు వెన్నెముకగా భావిస్తారు.

5/6
ఆన్లైన్ షాపింగ్ కొరకు ఇక్కడ Taobao అతిపెద్ద ప్లాట్‌ఫాం ఉంది. ఇది Amazon లేదా Flipkart లాగా పనిచేస్తుంది. అదేవిధంగా Baidu చైనా దేశంలో Googleగా భావిస్తారు. ఇది ఫేమస్ సెర్చ్ ఇంజిన్, మ్యాప్స్, న్యూస్, ట్రాన్స్‌లేషన్, AI చాట్ వంటి సౌకర్యాలను అందిస్తుంది.

6/6
భోజనం, ట్రావెల్ బుకింగ్ కోసం Meituan యాప్ ఉపయోగిస్తారు. ఇది Swiggy, జొమాటో (Zomato) మరియు MakeMyTrip ల కలయిక లాంటి యాప్. చైనా విదేశీ యాప్లపై ఆధారపడకుండా తన సొంత డిజిటల్ యాప్ ప్రపంచాన్ని నిర్మించుకుంది. ప్రతి అవసరానికి చైనా దేశీయ వెర్షన్ అందుబాటులో ఉంది. అందుకే Google, వాట్సాప్ లేకుండా కూడా చైనా వినియోగదారులు టెక్నాలజీలో దూసుకెళ్తున్నారు.

టెక్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Konda Surekha Apology To KTR : కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం  కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో  పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget