అన్వేషించండి

Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం

ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందు అన్ని టీమ్స్ లో రేటెన్షన్ రూపంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా ప్లేయర్స్ ను రిటైర్ తోపాటు ట్రేడ్ చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తాము తీసుకున్న రిటెన్షన్ నిర్ణయంపై ట్రోల్స్ ఎదుర్కుంటుంది. 

SRH పేసర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2025 ఆక్షన్ లో 10 కోట్లకు మహ్మద్ షమీని దక్కించుకుంది SRH. ఇప్పుడు అదే 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ షమిని తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ... SRH మాజీ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు. నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నప్పుడు మహ్మద్ షమీని ఎలాగైనా టీమ్‌లోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ని అడిగాను. కానీ నేను టీమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత షమి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వెళ్లాడు. ఒక్క సీజన్‌కే అతన్ని ఇలా టీమ్ లో నుంచి పంపడం నాకు అస్సలు నచ్చలేదు. ఫిట్‌నెస్, ఫామ్ వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మహ్మద్ షమీ లాంటి ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించి ఉండదు. షమీ, ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటే ఎలాంటి బ్యాటర్‌ని అయినా ఇబ్బంది పెట్టగలడు. అలాంటి మహ్మద్ షమీని వేలానికి వదిలేసి, ఎవరిని కొనాలని అనుకుంటున్నారు? షమీ లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్‌ని మళ్లీ కావాలని అనుకున్నా తిరిగి టీమ్‌లోకి తీసుకురాలేరు..’ అంటూ కామెంట్ చేశాడు.

ఆట వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND VS Eng T20 Battle: ఇంగ్లాండ్ పోరులోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ప్లేస్.. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ నయా ప్లాన్, ఓపెనర్లుగా మళ్లీ వారే!
ఇంగ్లాండ్ పోరులోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ప్లేస్.. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ నయా ప్లాన్, ఓపెనర్లుగా మళ్లీ వారే!
Mexico World Cup Magic:  మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!
Ind VS Engl T20 Clash: ఇండియా Vs ఇంగ్లాండ్ టీ20 ఫైట్.. పసికూన చేతిలో దెబ్బతిన్న అయ్యర్ సేన ప్రతీకార పోరు, వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సస్పెన్స్!
ఇండియా Vs ఇంగ్లాండ్ టీ20 ఫైట్.. పసికూన చేతిలో దెబ్బతిన్న అయ్యర్ సేన ప్రతీకార పోరు, వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సస్పెన్స్!
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget