అన్వేషించండి
Advertisement
Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’
భారతీయ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు జీవితం ఆధారంగా తెరకెక్కిన జై భీమ్ చిత్రం ఆస్కార్ పురస్కారాల రేసులో నిలిచింది. గతేడాది ఓటీటీల వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. IMDB రేటింగ్ లోనూ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడబోతోంది.
ప్రపంచం
Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఛాట్జీపీటీ
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion