అన్వేషించండి
Dog Bite Risks : కుక్క కరిస్తే ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ వేయించుకోవాలి? లేకుంటే రేబిస్తో పాటు ఆ వ్యాధులు తప్పవు
Dog Bite : కుక్క కరిస్తే రేబిస్, టెటనస్ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే మరి వాటిని నివారించడానికి ఎన్ని గంటల్లోపు ఇంజెక్షన్ చేయించుకోవాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
కుక్క కరిస్తే ఈ ప్రమాదాలు తప్పవు
1/7

కుక్క కరిచినప్పుడు వచ్చే అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య రేబిస్. ఈ వైరస్ మెదడు, నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. సమయానికి ఇంజెక్షన్లు తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం అవుతుంది.
2/7

కుక్క దంతాలు, గోళ్ల ద్వారా గాయమైతే.. వాటిపై ఉన్న బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి టెటనస్ను కలిగిస్తుంది. ఇది కండరాలు బిగుసుకుపోయేలా చేసి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
Published at : 27 Aug 2025 05:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్

Nagesh GVDigital Editor
Opinion




















