అన్వేషించండి
Beer and Peanuts : బీర్‌తో ఉప్పు వేసిన పల్లీలు తింటే జరిగే నష్టమిదే.. అందుకే వేయించినవి తినాలట
Salted vs Roasted Peanuts with Beer : బార్ లేదా ఇంట్లో పార్టీలలో స్నాక్స్‌గా బీర్‌తో పాటు సాల్టెడ్ వేరుశెనగలు తింటారు. అయితే అలా స్టఫ్‌గా రోస్టెడ్ పల్లీలు తీసుకోవాలా? సాల్టెడ్ వేరుశెనగలు మంచివా?
బీరుతో వేయించిన పల్లీలు తింటే మంచిదా?
1/6

వేరుశెనగలను బీరుతో ఎందుకు తింటారంటే అవి తేలికగా, కరకరలాడుతూ ఉంటాయి. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మద్యం త్వరగా తలకు ఎక్కకుండా ఉండటానికి ఏదైనా తినడం అవసరం. వేరుశెనగలో ఉండే ప్రోటీన్, కొవ్వు మద్యం ప్రభావాన్ని కొంచెం తగ్గిస్తాయి. దీనివల్ల బీరు తాగే అనుభవం పెరుగుతుంది.
2/6

ఉప్పు కలిపిన వేరుశెనగలు తింటే దాహం పెరుగుతుంది. దీనివల్ల బీరు ఇంకా ఎక్కువ తాగాలనిపిస్తుంది. అందుకే బార్లలో తరచుగా ఉప్పు కలిపిన వేరుశెనగలను ఇస్తారు. అంతేకాకుండా, వాటి క్రంచీనెస్ చాలా బాగుంటుంది. ఒక గింజ తిన్న తర్వాత మరొకటి తినాలనిపిస్తుంది.
Published at : 01 Jan 2026 12:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion


















