అన్వేషించండి
Lalbaugcha Raja Look 2025: ముంబై లాల్‌బాగ్చా రాజా గణపతి 2025 ఫస్ట్ లుక్ చూశారా! ఈ సారి ప్రత్యేకత ఇదే!
గణేష్ ఉత్సవ్ సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి..2025 లో ముంబై లాల్‌బాగ్చా రాజా గణపతి 2025 ఫస్ట్ లుక్ ఇదే..
lalbaugcha raja 2025 first look ganesh chaturthi
1/6

గణేష్ చతుర్థి ఆగస్టు 27 న..ముందుగానే లాల్ బాగ్చా రాజా ఫస్ట్ లుక్ వచ్చేసింది. రాజసం కలిగిన వినాయక విగ్రహాన్ని చూసి భక్తులు ముగ్ధులయ్యారు. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి సందర్భంగా లాల్ బాగ్చా రాజాను చూడటానికి ఏటా లక్షలాది ప్రజలు తరలివస్తుంటారు
2/6

ఈ సంవత్సరం వినాయకుడి చేతిలో చక్రం, తలపై ఆకర్షణీయమైన కిరీటం, ఊదా రంగు ధోవతి ఉన్నాయి. లాల్ బాగ్చా రాజా రూపం చాలా మనోహరంగా అద్భుతంగా ఉంది.
Published at : 26 Aug 2025 09:22 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















