అన్వేషించండి
Dog Visits Kedarnath Temple| పెంపుడు కుక్కను కేదార్‌నాథ్ తీసుకెళ్లినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు| ABP Desam
మన లో చాలా మందికి పెంపుడు జంతవులు అంటే ప్రేమ ఉండచ్చు. మరి కొందరు వాటిని తమ సొంత పిల్లల్లా భావించి వాటిని వారు వెళ్ళే ప్రదేశాలకు కూడా తీసుకు వెళుతూ ఉంటారు. అయితే తాజాగా కేదార్‌నాథ్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం ఆలయ కమిటీ సభ్యులను నిరాశపరిచింది. నోయిడాకు చెందిన రోహన్ త్యాగి ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. పర్యటనలో తన పెంపుడు కుక్క నవాబ్‌ను కూడా తీసుకెళ్లారు. అయితే ఆలయ కమిటి లోని కొందరు సభ్యులు మాత్రం ఈ ఘటనను సానుకూలంగా తీసుకోలేదు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్‌సిరీస్





















