అన్వేషించండి
Advertisement
Holidays Extended: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగించాలని విద్యాశాఖకు వైద్యారోగ్యశాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ నెల 30వరకు సెలవులు పొడిగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి
మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీపద్మావతి అమ్మవారు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement