అన్వేషించండి
Fog: కృష్ణాజిల్లా, గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు.
కృష్ణాజిల్లా, గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలముకుంది. రన్ వేను దుప్పటిలా కప్పేసింది పొగమంచు. దీని కారణంగా విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా, బెంగుళూరు నుండి వచ్చిన ఇండిగో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టడం కనిపిచింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
India At 2047
ఇండియా
ప్రపంచం
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















