అన్వేషించండి
Advertisement
Dog Rescue : సంగారెడ్డి,దిగ్వాల్ గ్రామంలో బావిలో పడిన కుక్క ని కాపాడిన కార్తిక్ అనే బాలుడు
సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ గ్రామంలో బావిలో పడిన కుక్క ని కాపాడాడు కార్తిక్ అనే బాలుడు. నీళ్లు తేవడానికి వెళ్తుంటే, కుక్క అరుపు వినిపించిందని, దగ్గరికెళ్లి చూస్తే బావిలో కుక్క పడిపోయుందని చెప్పాడు. వెంటనే గూగుల్ లో సెర్చ్ చేసి సేవింగ్ అనిమల్స్ అనే హైదరాబాద్ కు చెందిన స్వచ్చంద సంస్థ కు కాల్ చేయగానే వాళ్ళు వెంటనే వచ్చి కుక్కను కాపాడారని చెప్పాడు కార్తీక్. 'సేవింగ్ నిమల్స్' ప్రతినిధులు మాట్లాడుతూ, మూగ జీవాలు ప్రమాదం లో ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సాయం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement