అన్వేషించండి
Visakhapatnam Vande Bharat Express : ఈనెల 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఆకతాయిల రాళ్ల దాడి ఘటన తర్వాత కిటీకీ కొత్త అద్దాలను అమర్చారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణానికి సిద్ధమవుతున్న తీరును ఈ వీడియోలో చూడండి.
ఇండియా
Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
కొత్త చరిత్ర మొదలు కాబోతోంది.. స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోండి: పీఎం మోదీ
Mizoram Lifestyle Exploring Telugu Vlog | మిజోరం లైఫ్ స్టైల్ ఒక్కరోజులో చూసేద్దాం రండి.! | ABP Desam
రూ.2లక్షల కోట్లతో 114 రఫేల్ ఫైటర్స్.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డీల్!
Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















