అన్వేషించండి

Pawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్ డేట్ | ABP Desam

పవన్ కల్యా్ణ్ హరిహర వీర మల్లు గురించి క్రేజీ అప్ డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ని సెప్టెంబర్ 23 ఉదయం 7 గంటలకి మొదలైనట్లుగా మెగా సూర్యా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించింది. అంతేకాకుండా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశారు. వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని కూడా అప్ డేట ఇచ్చారు. పవన్ కల్యాణ్ చాలా నెలలుగా రాజకీయాల్లో చాలా బిజీగా అవడం వల్ల ప్రెసెంట్ ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్ని మధ్యలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక వాటిని కంప్లీట్ చేయడంమీద పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. ఇందుకు హరిహర వీరమల్లు ప్రొడక్షన్ కంపెనీ కూడా ఆయనకు సహకరించింది. ప్రెసెంట్ పవన్ కల్యాణ్ నివాసం ఉంటున్న విజయవాడకు దగ్గర్లోనే హరిహర వీరమల్లు షూటింగ్ కోసం సెట్ వేయించారు. సెప్టెంబర్ 23న పవన్ కల్యాణ్ ఆ సెట్లోనే షూటింగ్‌లో పాల్గొన్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నెక్ట్ ఇయర్ మార్చి 28న రిలీజ్ అవనుంది. ఇది పవన్ కల్యాణ్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అయితే, ముందు మార్చి 27న 'ఓజీ' సినిమా వస్తుందని అందరూ భావించారు. కానీ, వీరమల్లు టీం డేట్ అనౌన్స్ చేయడంతో ఓజీ ఆ డేట్ రావడం లేదని అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, సుజిత్ సినిమా కంటే ముందు హరిహర వీరమల్లు థియేటర్లలోకి రాబోతుందని తాజా అప్ డేట్ ని బట్టి అర్థం అవుతుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్
చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget