అన్వేషించండి
Ponniyin Selvan Review : చోళ రాజుల చరిత్ర వెండితెరపై ఆకట్టుకుందా..? | ABP Desam
పొన్నియిన్ సెల్వన్ ను తమిళ ప్రేక్షకులు సినిమాగా చూడటం లేదు. యాభై ఏళ్ళ తమ కల అని చెప్పారు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం. ఓన్లీ మణి మాత్రమే కాదు, చోళ సామ్రాజ్య వైభవం తెరపైకి వస్తే చూసి తరించాలని కోరుకున్న కోలీవుడ్ ప్రముఖులు, ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి 'బాహుబలి', 'కెజియఫ్', 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో వస్తున్న చిత్రమని చెప్పారు. మరి ఆ స్థాయిలో పీఎస్ 1 ఉందా...? ఈ రివ్యూలో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















