అన్వేషించండి
Adipurush Pre Release Event Arrangements: Prabhas ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు.!
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్... 6వ తేదీన తిరుపతిలోని తారకరామ స్టేడియంలో వైభవంగా జరగబోతోంది. దీని కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. స్టేడియం వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం
సినిమా





















