అన్వేషించండి
బిగ్ బాస్ తదుపరి హోస్ట్ గా రానున్న బాలకృష్ణ..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేలో మన అక్కినేని నాగార్జున ఏం చెప్పారో గుర్తుందా? అదేనండీ మరో రెండు నెలల్లో కొత్త సీజన్ రాబోతోంది అని చెప్పారుగా! అయితే అది టీవీలో రానుందా? లేక ఓటీటీలో రానుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బిగ్ బాస్ బృందం ఇప్పటికే తర్వాతి సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్లను వెతికే పనిలో ఉన్నారట. వీరితో పాటు హోస్ట్ ను కూడా మార్చే యోచనలో ఉన్నారట. సినీవర్గాల సమాచారం మేరకు బిగ్ బాస్ 5 ద్వారా ఊహించినంత క్రేజ్ రానందున... ఈ సీజన్ ను ఓటీటీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్





















