X
Super 12 - Match 22 - 28 Oct 2021, Thu up next
AUS
vs
SL
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 23 - 29 Oct 2021, Fri up next
WI
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Visakha: ఆధార్‌ కార్డులు ఇప్పించండి.. నెత్తిన ఆకులతో చిన్నారుల వినూత్న నిరసన

By : ABP Desam | Updated : 11 Aug 2021 11:32 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం గడుతూరు పంచాయితీ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. నేడుబంద గ్రామం గిరిజనులు ఆధార్ కార్డుల కోసం నిరసన చేపట్టారు. రెవెన్యూ రికార్డుల్లో తమ గ్రామం పేరు లేదని... అందకని ఎలాంటి ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని వాపోతున్నారు. చివరకు పిల్లలకు బర్త్‌సర్టిఫికేట్‌ కూడా అధికారులు ఇవ్వడం లేదంటున్నారు. దీని కారణంగా చిన్నారులకు ఆధార్ రావడం లేదని... బడిలో చేర్పించేందుకు టీచర్స్‌ అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాకపోగా...  పిల్లలకు చదువుకునే ఛాన్స్‌ కూడా లేకుండా పోయిందంటున్నారు. అందుకే చిన్నారులు కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఐటీడీఏ అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వీడియోలు

Vizag: వైజాగ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

Vizag: వైజాగ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

Kotiya Village: ఏపీలో ఉంటామని కొటియ గ్రామస్తుల తీర్మానం, ఒడిశాపై పైచేయి

Kotiya Village: ఏపీలో ఉంటామని కొటియ గ్రామస్తుల తీర్మానం, ఒడిశాపై పైచేయి

ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు దాటుతున్న గిరిజన విద్యార్థులు.

ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు  దాటుతున్న గిరిజన విద్యార్థులు.

Karanam Dharmasri: ఎమ్మెల్యేగారూ.. ఈ సూపర్ టాలెంట్ కూడా ఉందా!

Karanam Dharmasri: ఎమ్మెల్యేగారూ.. ఈ సూపర్ టాలెంట్ కూడా ఉందా!

No For Ganja: మాకొద్దీ గంజాయి సాగు.. ప్రకటించిన ఏజెన్సీ పల్లె

No For Ganja: మాకొద్దీ గంజాయి సాగు.. ప్రకటించిన ఏజెన్సీ పల్లె
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Nagarjuna Meet Jagan : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !

Nagarjuna Meet Jagan :   జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !