అన్వేషించండి
CM Jagan Tour: తిరుపతి వరద ప్రాంతాలను సందర్శించిన సీఎం జగన్.
తిరుపతి, శ్రీకృష్ణ నగర్ లో సీఎం జగన్ పర్యటించారు.కృష్ణనగర్ ప్రాంతంలో వరద తీవ్రత తెలిపే ఫోటో చిత్రాలను సీఎం పరిశీలించారు.కృష్ణనగర్ కు చేరుకున్న సీఎంకు ప్రజలు మంగళ హారతులు పలికారు.భాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం. భాధితులకు నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















