అన్వేషించండి
Advertisement
TTD Chairman YV Subbareddy: ఆంజనేయుడి జన్మస్థలపైం వివాదం అనవసరం| ABP Desam
Tirumala Anjandriలో Aakasha Ganga వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి సుందరీకరణ పనులకు ఇవాళ TTD Chairman YV Subbareddy, EO KS Javahar Reddyలు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రా చార్యులు,విశ్వ హిందూ పరిషత్ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మలు పాల్గొన్నారు. అనంతరం TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హనుమ జన్మస్థలంపై కొందరు అనవసర వివాదం చేస్తున్నారని, అంజనాద్రి అభివృద్దిని అడ్డుకోవాలని ఉద్దేశంతో హైకోర్టుని ఆశ్రయించారని, అయితే ఇక్కడున్న దేవాలయం అలాగే ఉంటుందని సుందరీకరణ పనుల మాత్రం చేయడం కోసం భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు
తిరుపతి
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
తిరుపతి
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion