అన్వేషించండి
Tirupati YSRCP MP Gurumurthy Interview: అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైన వేళ సంబరాలు
వైసీపీ అధికారంలోకి వచ్చి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..... తిరుపతి ఎంపీ గురుమూర్తి కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా రాష్ట్రంలో ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని, రాబోవు ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని గురుమూర్తి ధీమా వ్యక్తం చేశారు.
వ్యూ మోర్





















