అన్వేషించండి
Koil Alwar Thirumanjanam : తిరుమల శ్రీవారి ఆలయంలో చేసే ఈ క్రతువు ప్రత్యేకత ఇదే | DNN | ABP Desam
తిరుమల శ్రీవారి ఆలయానికి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుగిరులపై కొలువైన స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళ్తుంటారు. క్షణం కాలం కూడా తీరిక లేకుండా ఉండే తిరుమల ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతాయి కానీ భక్తుల దర్శనాన్ని ఆపివేసి ఆలయం మొత్తం సుగంధ ద్రవ్యాల లేపనంతో శుద్ధి చేసే ప్రక్రియ మాత్రం కొన్ని సార్లే జరుగుతుంది. అదే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
వ్యూ మోర్





















