అన్వేషించండి
Cheetah Roars At People: రాత్రిపూట వచ్చి ఇలా చిక్కుకుంది, విజువల్స్ బయటకు
తిరుమలపై ఇవాళ మరో చిరుతను పట్టుకున్నారు. దాన్ని ఎస్వీ జూ పార్క్ కు తరలిస్తున్నారు. అయితే రాత్రి పూట చిరుత బోనులో చిక్కే సమయంలో... అక్కడ ట్రాప్ కెమెరాలు రికార్డ్ చేసిన విజువల్స్ బయటకు వచ్చాయి. బోను చుట్టూ తిరిగిన చిరుత అందులోకి అడుగుపెట్టగానే అది క్లోజ్ అయిపోయింది. ఈ విజువల్స్ క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. వాటిని ఉన్నతాధికారులు పరిశీలించారు. బోనులో చిక్కుకునే క్రమంలో చిరుతకు గాయాలు కూడా అయ్యాయి. చిరుత బోనులో ఉండగా.... చాలా ఫెరోషియస్ గా కనిపించింది. ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా పర్సన్స్, అక్కడే ఉన్న ఇతర సిబ్బందిపై గాండ్రించింది. ఆ గాండ్రింపు వింటేనే ఒళ్లు జలదరించేలా ఉంది.
వ్యూ మోర్





















