పల్నాడు జిల్లా వినుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మొదలైన గొడవ పోలీసుల కాల్పుల వరకూ దారి తీసింది.