అన్వేషించండి

TDP Excellent Comeback After 2019 Colossal Loss | 2019 ఓటమి తర్వాత టీడీపీ కమ్‌బ్యాక్

జైలర్ సినిమా థీమ్ చూస్తే.. రజనీకాంత్... తన ప్రత్యర్థిని ఎదుర్కొవడానికి ఇద్దరు స్నేహితులను వాడుకుంటాడు. కన్నడ, మలయాళ సూపర్ స్టార్ట్స్ శివరాజ్ కుమార్, మోహనలాల్  ఓ రోల్స్ చేశారు. రజనీకి అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ల ఎంట్రీ ఉంటుంది. రజనీ స్వతహాగా కెపాసిటీ  రజనీకాంత్ ది చంద్రబాబుది ఇంచు మించు ఒకే వయసు.. ఒకే పర్సనాలిటీ.. ఇద్దరికీ హిట్ కొట్టి చాన్నాళ్లైంది. జైలర్ తో రజీనీ ఫామ్ లోకి వస్తే.. ఎలక్షన్ తో చంద్రబాబు సీన్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై హిట్ అయితే ఈ సినిమా పొలిటికల్ తెరపై బ్లాక్ బస్టర్ అయింది......

జింకను వేటాడటానికి పులి ఎంత ఓపికగా ఉంటాదో చూశావా అనే డైలాగ్ ఉంటుంది కదా..అట్టాంటిది పులినే వేటాడాలి అంటే.. ఎందుకంటే వైసీపీ వాళ్లు జగన్ మోహనరెడ్డి పులివెందుల పులి అంటారు. ఆ పులి 2019లో కొట్టిన దెబ్బకు.. తెలుగుదేశం పని అయిపోయిందనుకున్నారు. వయసు మీద పడుతున్న చంద్రబాబు మళ్లీ లేవడన్నారు. మంగళగిరిలో ఓడిపోవడంతో కొడుకు పనీ అంతే అన్నారు. కానీ వీళ్లకి తెలియందేంటంటే.. ఇవతల దెబ్బతింది కూడా ఇలాంటి డెక్కా మొక్కీలు ఎన్నో తిన్న పులే. 2004లో వైఎస్సార్ లీడ్ చేసిన కాంగ్రెస్‌లో పరాభవం తర్వాత.. చంద్రబాబు పని అయిపోయిందనుకోలేదు. తిరిగి 2009లో లేస్తాడు అనుకున్నారు. కానీ అప్పుడు ప్రజారాజ్యం రూపంలో అడ్డంకి వచ్చింది. ఇక కష్టమే అనుకన్నాక మళ్లీ లేచాడు. 2014లో పార్టీని నిలబెట్టి.. తానూ నిలబడ్డాడు. ఓ పదేళ్ల పాటు అధికారంలో లేకపోతే రాజకీయ పార్టీల మనుగడ కష్టమన్నారు. అప్పటికే తనతో సాగుతున్న సీనియర్లు.. బయటకెళ్లారు. కొత్త వాళ్లొచ్చారు. రాజకీయాలు మారిపోయాయి. అప్పుడు కూడా కూటమి కట్టి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా సంతకం చేశారు. అమరావతే అజెండా అంటూ దూసుకుపోతున్న తరుణంలో అతివిశ్వాసానికి పోయి.. తప్పులు చేశారు. జగన్ కావాలన్న కోరిక.. చంద్రబాబు తప్పులు, పవన్ కల్యాణ్ వెళ్లిపోవడం అన్నీ కలిసి 2019లో ఘోరమైన ఓటమి. ఇక ఈసారి చంద్రబాబు పని అంతే అన్నారు. జగన్ ను తట్టుకోవడం తన వల్ల కాదన్నారు. నిజంగా ఎన్నికలకు ఏడాది ముందు వరకూ పరిస్థితి అదే... కానీ... ఆయన అల్లాటప్పా బాబు కాదు.. చంద్రబాబు. చివరి నిమిషంలోనూ శక్తి మేర పోరాడేవాడు. అలాగే చేశాడు. 

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

వాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
వాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget