AndhraPradesh లో Covid-19 పరిస్థితులపై CM Jagan సమీక్షించారు. కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని అధికారులు వివరించారు. అధికారులు చెప్పిన వివిధ వివరాలు పరిశీలించిన ముఖ్యమంత్రి... Night Curfew తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. Masks మాత్రం కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని స్పష్టం చేశారు. Fever Survey కొనసాగుతూ ఉండాలని నిర్దేశించారు. Vaccination ముమ్మరంగా సాగాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో రిక్రూట్ మెంట్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు.
NTR Statue Painted With YCP Colors: బొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి YCP రంగులు వేయడంపై TDP ఆగ్రహం
TDP Narasimha Prasad Balaji Avatar : టీడీపీ నేత నరసింహప్రసాద్ విన్నూత్న నిరసన | ABP Desam
CM Jagan Amma Vodi Sabha : ఎండతీవ్రతను తట్టుకోలేకపోయిన చిన్నారులు | ABP Desam
Nellore NTR Statue Dividers : డివైడర్ ను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు | ABP Desam
Director K Raghavendra rao Watch Vetagadau : తెనాలి పెమ్మసాని థియేటర్ లో దర్శకేంద్రుడి సందడి
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ