అన్వేషించండి
వైరల్ గా మారిన ఎంపీడీవో సుస్మితారెడ్డి ఆడియో..!
ఓటీఎస్ పై నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యాలు చేసారు. ఓటీఎస్ కట్టనివారికి ప్రభుత్వ పథకాలకు సంతకాలు చేయోద్దంటూ క్రిందస్దాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఎంపీడీవో ఆడియో వైరల్ అవ్వడంతో కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేసారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















