అన్వేషించండి
Gold Mines Found In Nellore Distrcit: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జీఎస్ఐ సర్వే|ABP Desam
Nellore District ఉదయగిరి మండలం మాసాయిపేటలో Gold, Copper నిక్షేపాలు, రాగి నిల్వలు ఉన్నట్లు గుర్తించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కేంద్ర గనుల మంత్రిత్వశాఖ మ్యాపింగ్ చేపట్టి ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలు సేకరించి ఏఏ నిక్షేపాలు ఉన్నాయో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించింది. బంగారు నిక్షేపాలు తో పాటు రాగి నిల్వలు 20 నుండి 110 మీటర్లలోపు ఉన్నట్లు గుర్తించింది జీఎస్ఐ. దొరికిన నిక్షేపాలను నిర్ధారణ కొరకు ల్యాబ్ కు పంపించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫలితాల కోసం వేచి చూస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్




















