అన్వేషించండి
ఎయిడెడ్ విద్యాసంస్థలు మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది..?
ఎయిడెడ్ విద్యాసంస్దలపై ఏపి సిఎం జగన్ నిర్ణయం వివాదస్పందంగా మారింది. ఇన్నాళ్లు ఎయిడెడ్ విద్యాసంస్దల భారం ప్రభుత్వమే భరించేది. తాజాగా జీవో నెంబర్ 35,42,50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్దలను స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విద్యార్దుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.ఎయిడెడ్ వివాదంలో తప్పెవరిది..? లోపం ఎక్కడుంది..? విద్యార్థుల ఆందోళనకు కారణాలేంటి..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















