అన్వేషించండి
Srisailam EO Minister Peddireddy Ramachandrareddy: మంత్రి కాళ్లు మొక్కిన ఈవో
శ్రీశైలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లకు ఈవో లవన్న మొక్కడంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. ఓ అధికారి ఇలా చేయడమేంటని భక్తులు ఆగ్రహిస్తున్నారు. అందులోనూ మల్లన్న శివమాలలో ఉండగా చేయడమేంటంటున్నారు. దీనిపై ఈవో లవన్న వివరణ ఇచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















