అన్వేషించండి
Vemulakonda : రంపచోడవరం ఐటిడిఎ ముందు తల్లిదండ్రులు నిరసన
తూర్పు గోదావరి జిల్లా ,రంపచోడవరం మండలం వేములకొండ గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కొండపల్లి గంగరాజు విధులకు సక్రమంగా రావడం లేదని ఒకవేళ అప్పుడప్పుడు వచ్చినా మద్యం సేవించి వస్తున్నాడని పిల్లలకు ఎటువంటి విద్యాబుద్ధులు నేర్పించ కుండా తాగి స్కూల్లో పాడుకుంటున్నాడని, విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పిల్లలు హక్కుల(సెంటర్ ఫర్ రైట్స్) నేత కోండ్ల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటిడిఎ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఉపాధ్యాయుడిపై మరియు తనిఖీ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement






















